Wednesday, June 11, 2008

కవిత: ఎండుటాకు

ఇపుడే తెలిసివస్తుంది ... నాకు
పెళ పెళ లాడుతూ ....
ఎటు గాలి వీస్తే అటు ....
గాలి వాటంగా .... నా పయనం ...
గమ్యం ఎటో తెలియదు.... నాకు .....
ఇపుడే తెలిసివస్తుంది ... నాకు
కాలి కింద పది ... పర పర ... లాడుతూ ...
చిద్రమై ... వికలమై ....
అనాధనైనాను .. నేను ...
ఇపుడే తెలిసివచ్చింది ... నాకు ... నేను ... ఎండుటాకు నని ...

1 comment:

  1. మీరు చెప్పదలచుకొన్న విషయం ఏమిటి?
    కవిత కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుందనిపించింది.
    ఒక వేళ మీరు చెప్పాలనుకున్న విషయం ఇదే అయితే, చాలా ప్లయిను గా సింప్లు గా చెప్పారన్నమాట.
    బొల్లోజు బాబా

    ReplyDelete